సెప్టెంబరు నెలాఖరుకి “రక్తచరిత్ర” విడుదల
తాజా సమాచారం ప్రకారం, “రక్తచరిత్ర” కి సంబంధించిన నిర్మాణంతర పనులు శర వేగంగా జరుగుతున్నాయి అని తెలిసింది. “రక్తచరిత్ర” సినిమా పై రోజుకొక వివాదం తలెత్తుతుండటంతో ఎడిటింగ్ ఇతర పనుల్లో వర్మ ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్టు వినికిడి. సూర్య, వివేక్ ఒబెరాయ్, ప్రియమణి, రాధికా ఆప్టే, శతృఘ్న సిన్హా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని శీతల్.వి. తల్వార్, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తున్నారు
No comments:
Post a Comment