ఆరంజ్ సినిమా ఫ్లాప్ కావటం తో నాగబాబు చాల బడపద్దట్లుగా తెలుస్తుంది. ఆ విషయం మిరపకాయ ఆడియో రిలీజ్ చుసినవరందరి తెలుస్తుంది. వేదిక మీద నాగబాబు బాస్కర్ ను ఉద్దేశించి మాట్లాడింది అర్థం అవుతుంది. తరువాత హీరొయిన్ జెనిలియా పై న కూడా కామెంట్స్ చేసాడు. సినిమా షూటింగ్ టైం లో జెనిలియా, వాళ్ళ అమ్మ తనను ఎంత ఇబ్బంది పెట్టేరో ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నాగబాబు తన బాధను వేల్లగక్కినాడు. దీనికి సంబంధించి జెనిలియా కూడా నాగబాబు మీద కామెంట్స్ మొదలు పెట్టింది. సోషల్ నెట్వర్క్ సైట్ ట్ట్విటర్ లో సమయము వచినప్పుడు మాట్లాడతాను అని తన అభిమానులకు తెలిసేలా పోస్ట్ చేసింది. ఆరంజ్ సినిమా ఫ్లాప్ వల్ల డైరెక్టర్ గా భాస్కర్ కి హీరొయిన్ గా జెనిలియా కి పెద్ద సమస్యలని తేచిపెట్టినాయి. వీరికి సినిమా అవకాశాలు దొరకటం కష్టం అంటున్నారు సిని పండితులు. |
Monday, December 13, 2010
నాగబాబు పై జెనిలియా విసుర్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment